రెండు లారీలు ఢీ… ఇద్దరి మృతి

గుంటూరు : పిడుగురాళ్ల మండలం అంజనీపురం వద్ద ఈ ఉదయం రెండు లారీలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా…ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి కంభంపాడుకు వస్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకోనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను గురజాల ఆసుపత్రికి తరలించారు.

తాజావార్తలు