రెండేళ్లయిన హామీలు నెరవేర్చని సీఎం
జుక్కల్ ,సెప్టెంబర్ 9,జనంసాక్షి,
రెండేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏల కు ఇచ్చిన హామిలు ఇప్పటికీ నెరవేర్చ లేదని కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల విఆర్ఏ లు విమర్శించారు.. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గత 47రోజులుగా రాష్ట్రమంతటా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోని సీఎం కనీసం విఆర్ఏ లకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందుకు నిరసనగా విఆర్ఏ జేఏసీ పెద్ద కొడపగల్ మండలం ఆధ్వర్యంలో శుక్రవారం విఆర్ఏ ల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీఎం చిత్ర పటానికి అందజేశారు.