రెండో రోజు మేథోమథన సదస్సు ప్రారంభం

జైపూర్‌: 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జరగుతున్న కాంగ్రెస్‌ మేదోమథన సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. మథ్యాహ్నం వరకూ పలు అంశాలపై చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నారు. అనంతరం పార్టీ అధినేత జైపూర్‌ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు.