రేపు ఉదయం బయల్దేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

సికింద్రాబాద్‌: దక్షిణ భారతదేశంలో దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం బయలుదేరాల్సిన ఎపీ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు ఉదయం బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఇందులో రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులకు డబ్యులు తిరిగి ఇస్తామని రైల్వే అధికారులు తెలియజేశారు.