‘రేపు ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఓటు’

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో రేపు ఎఫ్‌డీఐలపై జరిగే చర్చలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పాల్గోంటారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా తమ ఇద్దరు ఎంపీలు ఓటు వేస్తారని ఆయన తెలియజేశారు. అందుకే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారని వివరించారు.