రేపు జరగనున్న వెనెజువెలా అధ్యక్ష ఎన్నికలు
కారకస్, వెనెజువెలా అధ్యక్ష ఎన్నికలు రేపు జరగనున్నాయి. హ్యూగో చావెజ్ మరణం అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. 18.9 మిలియన్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.


