రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరి వెళతారు. న్యాయపరమైన అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ,ప్రధాన న్యాయమూర్తులతో ప్రధాని సమావేశం కానున్నారు.