రేవంత్ నేమ్ బోర్డ్ తొలగింపు
హైదరాబాద్,అక్టోబర్30(జనంసాక్షి: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రేవంత్ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాగా ఇదివరకు రేవంత్‌రెడ్డి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాతో టీడీఎల్పీ కార్యాలయానికి టీడీపీ నేతలు.. రేవంత్ నేమ్ బోర్డ్‌ను తొలగించారు.



