రేషన్ బియ్యం పట్టివేత
హైదరాబాద్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని ఈ రోజు ఉదయం ఆటోనగర్‌లో పోలీసులు పట్టుకున్నారు. లారీలో సుమారు 17 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.