రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి – సింగరాయకొండ ప్రధాన రహదారిలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రహదారి పక్కన ఆగివున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.