రోబో శాండ్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమమలకు రాయితీ: మంత్రి అరుణ
విశాఖ: రోబో శాండ్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్లు మంత్రి గల్లా అరుణకుమారి తెలియజేశారు. రోబో శాండ్ వినియోగంపై విశాఖలో రాష్ట్ర గనుల శాఖ వర్కుషాపు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇసుక తవ్వకాలపై తవ్వకాలపై త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘవ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేశారు.



