లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 28 పాయింట్లకుపైగా లాభపడింది. నీఫ్టీ కూడా 3 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.