లారీ దూసుకెళ్లి ఇద్దరు మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా ముదిగుబ్బ వారాంతపు సంతలోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.

తాజావార్తలు