లారీ యజమానుల అధ్వర్యంలో ధర్నా
హైదరాబాద్: పెంచిన డీజిల్ ధరలకు నిరసనగా తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్వర్యంలో అటోనగర్‌లోని విజయవాడ రహదారిపై ధర్నా నిర్వహించారు. వనస్థలిపురం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూపీఏ దిష్టిబోమ్మను దహనం చేశారు. దీంతో కోద్దిసేపు రహదారిపై ట్రాపిక్ స్తంబించారు.అందోళనకారులను



