లోకేశ్‌ వ్యాఖ్యలకు హరీశ్‌రావు స్పందన

హైదరాబాద్‌: ట్వీట్టర్‌లో నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలకు తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడతానని హరీశ్‌రావు ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.