లోక్‌సభలో కేసిఆర్‌ వాయిదా తీర్మానం

న్యూఢిల్లీ : తెలంగాణపై లోక్‌సభలో తెరాస అధినేత కేసీఆర్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణపై డిసెంబర్‌ 28న కేంద్ర హోంశాఖ మంత్రి షిండే నేతృత్వంలో జరిగిన లఖిలపక్ష భేటీ ఫలితంపై చర్చకు అనుమతించాలని ఆయన స్పీకర్‌ను కోరారు.