వచ్చే నెల 3న వైకాపా ధర్నా
హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై వచ్చే నెల 3న అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు వైకాపా తెలిపింది.నల్గొండలో జరిగే ధర్నాలో ఆపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు.