వబ్‌లపై హెచ్‌ఆర్‌సీలో పిర్యాదు

హైదరాబాద్‌: నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న పబ్‌లపై బాలల హక్కుల సంఘం మానవహక్కుల సంఘం లో పిర్యాదు చేసింది. అక్రమంగా నడుపుతున్న పబ్‌లపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ సైబరాబాద్‌ ,హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.ఈనెల 17లోగా నివెదిక ఇవ్వాలనిఆదేశాలు జారీ చేసింది.

తాజావార్తలు