వరాహస్వామి సేవలో రాష్ట్రపతి
తిరుపతి: తిరుమల పర్యటన కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం ఉదయం శ్రీవరాహస్వామి ఆలయానికి విచ్చేశారు. క్షేత్ర సంప్రదాయానికి అనుగుణంగా ముందుగా వరాస్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.అనంతరం రాష్ట్రపతి శ్రీవారి అలయానికి చేరుకొని పాలకమండలి గౌరవ మర్యాదల మధ్య స్వామి వారిని దర్శించుకుంటారు.



