వర్షం కారణంగా అగీన టీ20 మ్యాచ్‌

విశాఖపట్నం: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య విశాఖ వేదికగా జరగుతున్న టీ20 మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారాడు. వర్షం పడే అవకాశం ఉండటంతో ముందుగానే సిద్ధంగా ఉన్న సిబ్బంది ఔట్‌ ఫీల్డ్‌ కవర్‌ చేశారు.