వాద్రా ఆస్థులపై సీబీఐ విచారణ: ఎర్రన్నాయుడు

శ్రీకాకుళం: వచ్చే ఎన్నికల్లో ఎవరికి డిక్లరేషన్‌ ఇస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెదేపా  సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూబొత్స పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు అన్నారరు. సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలంటూ ప్రధానికి లేఖ రాశారు.