వాయిదా అనంతరం శాసనసభ ప్రారంభం

హైదరాబాద్‌ : గంట పాటు వాయిదా పడిన శాసనసభ తిరిగి ప్రారంభమైంది. సభ ప్రారంభమైన అనంతరం విపక్షాలు ఆందోళనకు దిగాయి. అక్రమ అరెస్టులపై చర్చ చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు, తాగునీటి సమస్యపై చర్చించాలని టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకికొంది.