వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్
హైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. వివిధమైన అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు.



