వాయిదా తీర్మానాల తిరస్కరణ
హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. వివిథ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.