వాళ్ల ఉద్యమాన్ని నేనేమి అనలేదు: సోమిరెడ్డి
హైదరాబాద్:వామపక్షాలు గతంలో చేసిన విద్యుత్తు ఉద్యమంలో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మనుషులు చొరబడ్డారని తాము భావిస్తున్నామని, ఆ విషయాన్ని మాత్రమే తాను చెప్పానని తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కోన్నారు.వైఎస్ మనుషులు చోరబడి ఉద్యమిన్ని రెచ్చగొట్టారనిఅనడం తప్ప ..వామపక్షాల ఉద్యమాని తనేమి విమర్శించలేదన్నారు.ఓ టివీ చానల్‌లో వచ్చిన వార్తలను వక్రీకరించారన్నారు.వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి నాడు విద్యుత్తు చార్జీలను తగ్గిస్తానంటూ పోరాడి …తర్వాత అధికారంలోకి వచ్చాక చేసిందేమి లేదని విమర్శించారు


