విచారణ వార్తలపై మీడియా సంయమనం పాటించాలి

న్యూఢీల్లీ: అత్యాచార కేసు వాచారణ వార్తలపై మీడియా సంయమనం పాటించాలని న్యాయస్థానం అదేశించింది. ఢీల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిపిందే. ఈ కేసు పై సాకేత్‌ రహస్య విచారణకు ఆదేశించింది.