విజయవాడలో వామపక్షాల ఆందోళన
విజయవాడ : తాగునీరు, డ్రైనేజీ ఛార్జీల పెంపుపై వామపక్షాలు విజయవాడలో ఆందోళనకు దిగాయి. నగర పాలక సంస్థ కమిషనర్ ఛాంబంర్‌ను ముట్టడించి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో పలువురి నేతలను పోలీసులు అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.


