విద్యార్థినిపై అశ్లీల వెబ్‌సైట్‌ : విద్యార్థి అరెస్ట్‌

చీరాల, జనంసాక్షి: ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై ఓ విద్యార్ధి అశ్లీల వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశాడు. ఆ విద్యార్థిని ఫిర్యాదు మేరకు విద్యార్థి అత్తులూరి  సంతోష్‌ను వేటపాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేయడానికి ప్రధాన సూత్రధారి హారిక పరారీలో ఉంది.