విద్యార్థిని బలిగొన్న గాలిపటం

కంచన్‌బాగ్‌: సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాన్ని ఎగరబేస్తే ప్రదీప్‌కుమార్‌ అనే విద్యార్థి మృతి చెందగంతో కంచన్‌బాగ్‌ డిఫెన్స్‌ లాబరేటరీ పాఠశాలకు నేడు సెలవు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల అనంతరం రేపటి నుంచి పాఠశాల ప్రారంభమవుతుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.