విద్యార్థుల మృతదేహాలు లభ్యం
గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు నిన్న గల్లంతైన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరి మృతదేహాలు శనివారం లభించాయి. అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద మోహన్‌కుమార్. అజయ్ అనే విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.