విద్యుత్లు కోతల వల్లే ఎత్తిపోతల పథకాల్లో అలస్యం
హైదరాబాద్: విద్యుత్తు కోతల ప్రభావం జలయజ్ఞం ప్రాజెక్టులపై పడినందునే ఎత్తిపోతల పథకాలు ఆలస్యమవుతున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి సుర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమస్యను అధిగమించేందుకు సౌర, పవన విద్యుత్నును వీలైనంత ఎక్కువగా ప్రోత్సహిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.



