విద్యుత్‌పై ప్రతిపక్షాలది రాద్దాతమన్న సీఎం కిరణ్‌

అనంతపురం, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ రూ. 6వేల కోట్ల భారం వేశారని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యకర్తలే తమ మీడియా అని… వారే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతారని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాలం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

తాజావార్తలు