విద్యుత్‌ శాఖకు రూ. 7, 117 కోట్లు

రానున్న ఏడాది కాలంలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పాదనకు చర్యలు చిత్తూరు జిల్లాలో తాగునీటి సరఫరా కోసం ఇన్‌క్యాప్‌ ద్వారా ఏర్పాట్లు వ్యవసాయనికి ఏడుగంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా