విద్యుత్‌ సమస్యలపై తెదేపా వాయిదా తీర్మానం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలపై చర్చించాలని తెదేపా శాసన సభాపక్షం నేడు సభాపతికి వాయిదా తీర్మానం ఇవ్వనుంది. అసెంబ్లీ ప్రారంభానకి ముందు ఉదయం గన్‌పార్కు వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, పెద్దయెత్తున ఆందోళన చేయనున్నారు. విద్యుత్‌ కోతలు ఎత్తివేతతో పాటు పెంచిన విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు, ఇంధన సర్‌ఛార్జీ రద్దు, మర్చంట్‌ విద్యుత్‌ విధానం ఉపసంమరణ వంటి ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయింఆచరు.