విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ కొల్లా వెంకయ్యగారికి ఘన నివాళి

share on facebook

సోమవారం రోజున విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ కొల్లా వెంకయ్యగారి 23 వర్ధంతి సభ కామ్రేడ్ ఓంకార్ భవన్ బాగ్ లిగంపల్లిలో సీపీఐ (ఎం ఎల్ )రెడ్ స్టార్ మరియు యూసీసీఆర్ఐ(ఎం ఎల్) కిషన్ పార్టీల కోఆర్డినేషన్ కమిటీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ (ఎంఎల్ )రెడ్ స్టార్ పొలిట్బ్యూరో సభ్యులు సౌర యాదవ్ మాట్లాడుతూ కొల్లావెంకయ్య గారు చిన్ననాటి నుండే కమ్యూనిస్టు ఉద్యమాలలో రైతాంగ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం నిర్వహించే వరన్నారు గడ్డం సదానందంపై పెట్టిన అక్రమ uapa కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని ఈ నెల 27న జరిగే భారత్ బంద్ విజయవంతం చేయాలని కోరారు సీపీఐ (ఎంఎల్ )రెడ్ స్టార్ పార్టీలో యూసీసీఆర్ఐ(ఎంఎల్) కిషన్ పార్టీ విలీనం చేస్తున్నట్లు పార్టీ కార్యదర్శి గడ్డం సదానందం ప్రకటించడం జరిగింది ఈ సభను ఉద్దేశించి కొల్లా వెంకయ్య సంస్కరణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షకార్యదర్శులు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కొల్లిపర వేంకటేశ్వరరావు మన్నవ హరిప్రసాద్ ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షులు సి భాస్కర్రావు నరసింహా సీపీఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె గోవర్ధన్ ఎస్ యూ సీ ఐ( సీ )కార్యదర్శి మురహరి సీపీఐ (ఎంఎల్ )వాది జంపన్న ఎం సి పి ఐ యూ కేంద్ర కమిటీ సభ్యులు ఉపేందర్రెడ్డి సీపీఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు రమ సిపిఐ(ఎంఎల్) నాయకులు భూతం వీరన్న మాట్లాడారు ఈ కార్యక్రమంలో సీపీఐ( ఎంఎల్ )రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి ఎం సైదయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ సంతోష్ మల్లేశ్వర్ జిశంకర్ తిరుపతి దేవరాజ్ రమాదేవి కుమారస్వామి చాంద్ పాషా తదితరులు పాల్గొన్నార

Other News

Comments are closed.