విమలక్కకు 14 రోజులు రిమాండ్
హైదరాబాద్: ఉదయం అరెస్టు చేసిన విమలక్కను పోలీసులు ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విమలక్కకు 14 రోజుల రిమాండ్ విధించింది.