విమలక్క అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణ ఆరుణోదయ సాంస్కృతికి సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ మార్చ్‌కు అనేమతి లేకపోవడంతో ముందస్తు అరెస్టు జరిగిందని తెలుస్తోంది. నగరంలోని దోమల్‌ గూడలో ఉన్న విమలక్క నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఆమెతో పాటు పలువురు కళాకారులు, కార్యకర్తలను అరెస్టుచేశారు.