విమలక్క వ్యాఖ్యాలను ఖండించిన కోదండరాం
హైదరాబాద్: ఈరోజు జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌లో పాల్గొని విమలక్క టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన అమె వ్యాఖ్యాలను తమకు ఎలాంటి సంబంధంలేదని విమలక్క వ్యాఖ్యాలను ఆయన ఖండించారు. టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమాంలో కీలకమైన పాత్ర పోషించిందన్నారు.



