విశాఖ జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు
విశాఖ: రోలుగుంటలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 600 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు.