విశాఖ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
విశాఖపట్నం, జనంసాక్షి: నగరంలోని ద్వారాకానగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.



