వెంకయ్యనాయుడు, షానవాజ్‌లఅరేస్ట్
హైదరాబాద్‌లోని అర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద భారతీయ జనతా పార్టీ చేపట్టీన ఆందోళనను పోలిసులు ఆడ్డుకున్నారు. భాజపా సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, షానవాజ్ హుస్సేవాజ్ హుస్సేన్‌లను, పలువురు కార్యకర్తలను పోలిసులు అరెస్టు చేశారు



