వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు
కొలంబో: టీ-20 ప్రపంచకప్ గ్రూప్-బిలో ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వెస్డిండీస్ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఆటగాళ్లు గెల్, శ్యామూల్స్ అర్ధసెంచరీలు సాధించారు.



