వైద్య కళాశాలకు దొడ్ల పేరు పెట్టాలి:టీడీపీ
నెల్లూరు: నెల్లూరులో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు దాత దొడ్ల సుబ్బారెడ్డి పేరు పెట్టాలని టీడీపీ సీనియర్‌నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల సేవ కోసం నిరంతరం పాటు పడిన దొడ్ల సుబ్బారెడ్డికి బదులు ఎ.సి.సుబ్బారెడ్డి పేరు పెట్టాలని చూడటం తగదని ఆయన నెల్లూరు తెలిపారు.



