శంకర్‌పల్లిలో రెండు మృతదేహాలు స్వాధీనం

share on facebook

రంగారెడ్డి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : జిల్లాలోని శంకర్‌పల్లిలో మృతదేహాలు కలంలం సృష్టించాయి. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు పట్టాలపై స్థానికులు రెండు మృత దేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న వికారాబాద్‌ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Other News

Comments are closed.