శంశాబాద్‌ విమానాశ్రయంలో 900గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంశాబాద్‌ విమానాశ్రమంలో దుబాయి నుంచి వస్తున్న ఇక్బాల్‌ లనే వ్యక్తి బంగారాన్ని డీవీడీ ప్లేయర్‌లో తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకుని 900గ్రాముల బంగారం స్వాధినం చేసుకున్నారు.