శాసనసభ రేపటికి వాయిదా
హైదరాబాద్ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా తర్వాత పోడియం వద్ద చేరి తెలంగాణవాదులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. దాంతో స్వీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.