శాసనసభ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఉప ప్రణాళికపై చర్చలో భాగంగా లోక్‌సత్తా నేత జీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రత్యేక సమావేశాలు నేటితో ముగియనున్నాయి.