శ్రీకూర్మం డోలోత్సవాల్లో అపశ్రుతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ డోలోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు గిరిజనులు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.