శ్రీహరికోట షార్ సెంటర్లో హై ఎలర్ట్
సూళ్లూరుపేట: శ్రీహరికోట షార్ సెంటర్లో ఈ నెల 9వ తేదీన పీఎస్‌ఎల్‌వీ పీ 21 రాకెట్ ప్రయోగం ఉంది. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం షార్ హై ఎలర్ట్ ప్రకటించింది



