శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లను దర్శించుకున రాష్ట్ర డీజీపీ

శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లను రాష్ట్ర డీజీపీ దినేశ్‌రెడ్డి  దర్శించుకున్నారు. నందినికేతన్‌ అతిధిగృహంవద్ద డీజీపీకి డీఐజీ అనిల్‌కుమార్‌, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి… తదితరులు స్వాగతం పలికారు. ఉదయం డీజీపీ మహామంగళహారతి సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు.

తాజావార్తలు